నెట్ ఫ్లిక్స్ లో "ది రోషన్స్" డాక్యూమెంటరీ..! 18 d ago
నెట్ ఫ్లిక్స్ సంస్థ బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ కుటుంబం పైన డాక్యూమెంటరీ తీయనున్నారు. ఈ డాక్యూమెంటరీ కి "ది రోషన్స్" అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ వారు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ "బాలీవుడ్ కి హ్రితిక్ రోషన్ కుటుంబం ఎంతో సేవ చేసిందని, వీరి ప్రయాణం లోని ఒడిదుడుకులని ఈ డాక్యూమెంటరీలో చూడండి" అని పేర్కొంది. ఈ డాక్యూమెంటరీకి సంబందించిన వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు.